అమరావతి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి దళిత ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదరం సంజీవయ్య కు ఘనంగా నివాళి అర్పించారు ఏపీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు ఇతర నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు.ఈ కార్యక్రమంలో సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు.
