టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన దూరం 201.2 కి.మీ
16వ రోజు నడిచిన దూరం 17.7 కి.మీ
12.02.2023(ఆదివారం) షెడ్యూలు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా
11.30 గంటలకు కొత్తూరు విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గీయులతో ముఖాముఖి
మధ్యాహ్నం 01.55 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో మాటామంతి
మధ్యాహ్నం 03.15 గంటలకు భోజన విరామం
సాయంత్రం 04.20 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో మాటామంతి
సాయంత్రం 05.40 గంటలకు డీఎం. పురం గ్రామస్తులతో మాటామంతి
రాత్రి 07.50 గంటలకు ద్వారకా నగర్ చేరుకోనున్న పాదయాత్ర
రాత్రి 09.05 గంటలకు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు విడిది కేంద్రంలో బస
Post Views: 92