ఢిల్లీ
ఇండియన్ నేవీ మెరైన్ కమాండ్ క్రీ,,శే,,చందక గోవింద గారి మృతి కి సంతాపం తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)
చీపురుపల్లి నియోజకవర్గం పర్ల గ్రామానికి చెందిన చందక గోవింద ఇండియన్ నేవీ మెరైన్ కమాండో గా విధి నిర్వహణలో ట్రైనింగ్ నిమిత్తం ప్రమాదవశాత్తు మరణించడం మన దేశానికి మన ప్రాంతానికి ముఖ్యంగా వారి కుటుంబానికి తీరనిలోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయన మృతి పట్ల నేవీ ఉన్నత అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి మరణానానికి గల కారణాలను తెలియపరచాలని కోరారు