కడప
కడప జిల్లాలో మేట్టమొదటిగా ఫోటో జర్నలిస్ట్ గా సేవాలందించిన సీనియర్ ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్ కమ్ జర్నలిస్టు హాజీ షేక్ అబ్దుల్ రషీద్ (రాయల్ రషీద్) అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కడప నగరంలోని రహమతుల్లా వీధిలో ఉన్న చాంద్ ఫిరా గుంబద్ దర్గా దగ్గర ఉన్న అంజదియా మస్జీద్ లో అసర్ నమాజ్ తర్వాత జనాజ నమాజ్ చేసి, చిలకలబావి దగ్గర ఉన్న మద్దె ఖాన్ మస్జిద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.