బాపట్ల జిల్లా ః
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వివాదస్పద వ్యాఖ్యలు.
బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరం.
సంతనూతలపాడు ను బాపట్ల పార్లమెంట్ లో కలిపారు.
లేకపోతే పొన్నూరు తో కలిసి బాపట్ల ఒసి పార్లమెంట్ గా ఉండేది.
నెల్లూరు ను ఓసి చేయడం కోసం బాపట్ల ను ఎస్సీ రిజర్వ్ చేసారు.
బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ కావడం చారిత్రక తప్పిదం.
కోన రఘుపతి వ్యాఖ్యల పై దళిత సంఘాల ఆగ్రహం