బిశ్వభూషణ్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం దంపతులు

అమరావతి:

చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపధ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం  వైయస్‌.జగన్, శ్రీమతి వైయస్‌.భారతి దంపతులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest