విజయవాడ
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన తాడి శకుంతల
శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి తో పాటు పలువురు చేరిక
భవిష్యత్ లో భారీ చేరికలు ఉంటాయంటున్న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
కేసీఆర్ గారు, బీఆర్ఎస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం-తాడి శకుంతలు
Post Views: 45