మచిలీపట్టణం :
సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొణిదెల జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్న సందర్బంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 14వతేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ హరాజవుతారని ఆ పార్టీ నాయకుడు నాదెళ్ల మనోహర్ చెప్పారు. సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. పెద్ద ఎత్తున జనం వస్తారని, వారాహి ఆగదని అన్నారు. అయితే పోలీసులకు తాము అని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
Post Views: 33