గుంటూరు
▪️ కులం పేరుతో తిడుతూ మహిళ పై విచక్షణా రహితంగా లాఠీ దెబ్బలు.
▪️ షాప్ విషయం లో గొడవ జరగడంతో మహిళ పై దాడి.
▪️ బూతులు తిడుతూ విచక్షణా రహితంగా దాడి.
▪️మహిళను విచక్షణా రహితంగా కొట్టిన యార్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది.
▪️గుంటూరు మిర్చి యార్డులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దాడి ఘటన.
▪️ఎస్టీ సామజిక వర్గానికి చెందిన మహిళని విచక్షణా రహితంగా కొట్టిన యార్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది.
▪️ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Post Views: 15