గన్నవరం
పెళ్లి ఆగిపోయే లా చేసిన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ||
▪️పెళ్లి అగిపోవడంతో వైసీపీ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కు బంధువులు దేహశుద్ధి.
▪️కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ౦ లో దారుణం.
▪️గన్నవరం పంచాయతీ పరిధిలోని 3వ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి.
▪️అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటీర్ పై అసత్య ఆరోపణలు చేయడంతో నిలిచిపోయిన మహిళా వాలంటీర్ పెళ్లి.
▪️రాంబాబు పై మహిళా వాలంటీర్ బంధువుల దాడి.
Post Views: 52