మాగుంట కుటుంబం అక్రమార్జన కొరకు ఆరాటపడలేదు-కేతిరెడ్డి

నెల్లూరు
నెల్లూరు జిల్లా వాసులు  మాగుంట ఎటువంటి తప్పుడు చేయలేదని వారి సంపాదనలో కొంత భాగాన్ని ఎన్నో మంచి పనులకు, ధార్మిక సంస్థ లకు ,పెదవాడి కష్టాలలో మీకు ఏ బాధ వచ్చిన ..మాగుంట..మేముఉంటం అనే నినాదంతో మచ్చ లేని రాజకీయ కుటుంబం గా కొనసాగుతున్నరని, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు ,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఒక ప్రకటన లో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటనలో “”పార్టీ లతో సంభందo లేకుండా ఒక నిస్సార్ధ రాజకీయ వేక్త గ దాదాపు 40 సంవత్సరలు గా రాజకీయాలలో  కొనసాగుతు ,పది రాష్ట్రలలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతూ, ఎన్.టి.రామారావు గారి పాలనలో చేపట్టిన మద్యపాన నిషదం కాలంలో అయితే నేమీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జీ. రామచంద్రన్    మద్యపాన నిషదం కాలంలో అయితే నేమీ, లిక్కర్ వ్యాపారం లో ఉన్న వీరి పై ఒక్క కేస్ కూడా లేదని అప్పుడు కూడా వాళ్ళు వ్యాపారం ను నిష్పక్షపాతంగా,నిజాయితీ గా చేసి మా జిల్లా కు వన్నె తీసుకువచ్చారని, ఇది ఒక రాజకీయ కక్షసాధింపు చర్యఅని చేప్పవచ్చు ,అది అధికార పార్టీ లోని కొందరి కుట్రల లేక ప్రతిపక్ష ల కుట్రల నిజాయితీగా ఆలోచిస్తే  దీని వెనుక ఉన్నాయి ,ఉంటాయి అని చైపు టలో ఎటువంటి సందేశం లేదు ,ఈ కుట్ర లో ఎవ్వరు భాగస్వామ్యలో  తప్పక తెలియటం ఖాయం ,ఈ కుట్ర లో దాగి ఉన్న వక్తులు త్వరలో ఆ దేవ దేవుడు మాగుంట ఇష్ట దేవం వేంకటేశ్వర స్వామి కృపా తో నిజాలు అన్ని ప్రజల ముందుకు వస్తాయన్న నమ్మకం మాగుంట కుటుంభం నాకు విధేయులుగా ఉన్న మా అందరి ఆశాభావం అని ,మాగుంట రాఘవ రెడ్డి ఈ నాయపోరాటం విజయం సాధించి కడిగిన ముత్యం గా కేస్ నుంచి బయటపడడం ఖాయమని,ఇటీవల కాలంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అయ్యినయి, ఇటువంటి మనసున్న వేక్తు లపై ఇలాంటి దుస్సంఘట రేపూ నిర్దోషులేయ్ బయటకు వస్తే అయ పార్టీ లకు ,ఈ కుట్ర లో భాగస్వామ్యలకు తప్పక కష్టాలే , ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి జైల్ జీవితం తరువాత నే ప్రజల్లో సానుభూతి వచ్చిందని చేప్పుతూ మాగుంట  చెన్నై నగరంలో తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడించి ఎన్నో ముల్టిఫిక్స్ లను నిర్మించడమే కాకుండా, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కు బూరీ విరాళం ఇచ్చిన ఘనత మాగుంట కుటుంబం నాకు ఛైల్లుతుంది రాజకీయలలో కూడా తప్పులు చేయకుండా మాగుంట శ్రీనివాసులురెడ్డి సజావుగా సాగుతున్నారు , మాగుంట కుటుంబ0 నకు  శ్రేయోభిలాషులు, అన్ని రాష్ట్రాల లో ఉన్నారు , ఒక తండ్రిగా కుమారుడను అడిగిన ప్రశ్నకు మాగుంట రాఘవ రెడ్డి ఇచ్చిన సమధనమేన  “మీకు తలవంపులు వచ్చే పని కూడా నేను చేయలేధానడం తన  కుమారుడు అనడం. ఆ తండ్రి ఆవేదన  కుమారుడు మీద ఉన్న నమ్మకం ,ఎక్కడా తప్పు చేయలేదని
అందుకే తను ధైర్యంగా ఉన్నాను.అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం మాగుంట ని అభిమానించే మమ్మల్ని అందరిని కలచివేసిందని .ప్రధాని ,కేంద్ర హోమ్ మంత్రి ,నిర్మలా సీతారాం గారు ఈ కేస్ లో ఉన్న నిగుడాతాను ఒక్కసారి పరిశీలించి ,నిజమైన వేక్తు లేవరో నిగ్గు తేల్చ0డి,  కావాలంటే ధర్మపోరాటం దిశగా సాగిపో శ్రీనన్న మేముంటం మీ వెంట ,ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నానని కేతిరెడ్డి భాధతత్వ మనస్సుతో ఒక ప్రకటన ను విడుదల చేసారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest