విశాఖ
రాత్రి విమానాలకు బ్రేక్…
15 నుంచి మార్చి 31 వరకు విశాఖ ఎయిర్పోర్టులో రీ సర్పేసింగ్ పనులు…
రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు రన్ వే మూసివేత…
అందుకు అనుగుణంగా విమానాల వేళల్లో మార్పులు …
కేవలం మూడు విమాన సర్వీసులే రద్దు…
విమానయాన సంస్థల వింటర్ షెడ్యూల్ ఖరారు.
Post Views: 21