వైఎస్‌ఆర్‌ పార్టీలో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ

అమరావతి :

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ

2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. నిన్ననే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేశారు

జయమంగళ వెంకట రమణతో పాటు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest