గుంటూరు :
నేపాల్ కు చెందిన ఒక కేసులో పూర్తిగా విచారణ జరిపి ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజను డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. నేపాల్ కు చెందిన సంచలన కేసును బాగా డీల్ చేసి ముద్దాయిలకు శిక్షపడేలా చేసిన సుప్రజ ను అభినందిస్తూ నేపాల్ మాజీ ఉప రాష్ట్రపతి పరమానందజ అవార్డును బహుకరించారు.
