విజయవాడ
అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి తలశిల స్వర్ణకుమారి.తలశిల స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు.విజయవాడ గొల్లపూడిలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ నివాసంలోఆయన కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి.