ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దేశంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలలో దేశంలోనే అత్యధికంగా బ్లడ్, ప్లాస్మా డొనేట్ చేయించి రెండో స్థానంలో నిలిచి, దాదాపు 117 మంది ప్రాణాలు కాపాడిన “జనసేన ఆస్ట్రేలియా” విభాగం వారికి జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు