Birth Day wishes ‘భాగ్ సాలే’ స్పెషల్ పోస్టర్ విడుదల

యువ హీరో శ్రీ సింహా పుట్టినరోజు సందర్భంగా ‘భాగ్ సాలే’ స్పెషల్ పోస్టర్ విడుదల!!

యువ హీరో శ్రీ సింహా వినూత్న కథల తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా ‘భాగ్ సాలే’ మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.

అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు.

సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.

నటీనటులు: శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి

నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల

దర్శకుడు: ప్రణీత్ సాయి
ఛాయాగ్రహణం: రమేష్ కుషేందర్
సంగీతం: కాల భైరవ
ఎడిటర్: ఆర్.కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: శృతి నూకల
ఫైట్ మాస్టర్: రమ కృష్ణ
కొరియోగ్రాఫర్: భాను, విజయ్ పోలకి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశ్వత్థామ, గిఫ్ట్సన్ కొరబండి

Team ‘Bhaag Saale’ unveils a Birthday Poster wishing the budding star a Great Year ahead!!

Emerging production house Vedaansh Creative Works is making ‘Bhaag Saale’ in association with Big Ben Cinema and Cine Valley Movies. The content-driven film is an exciting crime comedy directed by Praneeth Sai.

Sri Simha, its talented hero who is known for picking performance-centric roles in new-age films, turns a year older today. As he celebrates his birthday, the makers of his next theatrical release brought out a special birthday poster. The actor, clad in jeans, a tee and a modish shirt, is seen running in the poster.

Producer Arjun Dasyan is confident about his thrilling film, which is currently in the final stages of post-production.

The film’s story revolves around a young man’s struggles to be successful by any means. Simha is playing the lead and it is one of the best characters played by a young hero in Telugu cinema’s new wave era. John Vijay is playing the antagonist along with Nandini Rai, while Neha Solanki is playing the female lead.

The film has been made with consideration for maximizing the audience’s satisfaction. Stellar comedians and actors such as Rajeev Kanakala, Viva Harsha, Satya, Sudarshan, Varshini, among others, are part of the film.

Music scored by Kala Bhairava, editing by Karthika R Srinivas & cinematography by Ramesh Kushender. The film will be released in theatres soon.

Cast:

Sri Simha Koduri, Neha Solanki, Rajeev Kanakala, John Vijay, Varshini Sounderajan, Nandini Rai, Viva Harsha, Satya, Sudarshan, Prithvi Raj, RJ Hemanth, Bindu Chandramouli.

Crew:

Producers: Arjun Dasyan, Yash Rangineni, Singanamala Kalyan
Director: Praneeth Sai
DOP: Ramesh Kushendar
Music Director: Kaala Bhairava
Editor: R Karthika Srinivas
Art Director: Sruthi Nookala
Fight Master: Rama Krishna
Choreographers: Bhanu, Vijay Polaki
Executive Producers: Aswathama, Giftson Korabandi

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest