Breaking -సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

హైదరాబాద్

పాలమూరు-రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు పచ్చ జెండా.

గతంలో ఎన్.జి.టి విధించిన ₹ 900 కోట్ల జరిమానా పై స్టే.

పాలమూరు-రంగారెడ్డి “తాగునీటి ప్రాజెక్టు” పనులు కొనసాగించేందుకు అనుమతి మంజూరు.

జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు.

“తాగునీటి” ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని 2006లో కేంద్రం నోటిఫికేషన్ జారీ.

2006 సెప్టెంబర్ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన “పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన”

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest