అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు-విస్తుపోయే నిజాలు

హైదరాబాద్

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు :

నవీన్ హత్య దర్యాప్తులో పోలీస్ లకు తెలుస్తున్న విస్తుపోయే నిజాలు…

హత్య తరువాత …నిందితుడు తన స్నేహితుడు, స్నేహితురాలు , తండ్రి కి హత్య విషయం చెప్పాడు…

అయినా ..ఒక్కరూ కూడా పోలీస్ లకు చెప్పక పోవడం పై…ఉన్నతాధికారుల సీరియస్

పోలీస్ విచారణకు ఏ మాత్రం సహకరించని హరిహర కృష్ణ స్నేహితురాలు…

ఇంతటి హత్యను కూడా …చాలా తేలికగా తీసుకున్నట్టు గుర్తించిన పోలీస్ లు…

నిందితుడి కస్టడీ విచారణ ముగిస్తే…
ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసెలా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ లు..

ఇప్పటికే హరిహర కృష్ణ స్నేహితురాలిని మూడు సార్లు విచారించిన పోలీస్ లు..

సఖి సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించినా…మారని అమ్మాయి తీరు…

పేద కుటుంభానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులు..

పోలీస్ ల ముందు తీవ్రంగా రోదిస్తున్న అమ్మాయి కుటుంభం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest