‘అరి’ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది – ప్రొడ్యూసర్ అశ్వనీదత్

‘Ari’ movie Trailer is very exciting – Senior Producer Ashwini Dutt

Paper Boy fame Jayashankarr’s next film ‘Ari’ intriguing Trailer was launched by Pan-Indian producer Abhishek Aggarwal recently and garnered great response.

Renowned Senior Producer of Vyjayanthi Films, Ashwini Dutt was impressed by the engaging content in the same and appreciated the team saying

” I’ve watched the Trailer of ‘Ari’ movie produced by Seshu garu through
MSK Prasad garu. I felt it’s very engaging and exciting. Whenever Krishna appears on the screen I feel a positive vibe and good fortune just like in the films of our Vyjayanthi Films. I’m sure the technicians have given their best to attain these visuals. Mangli’s song is so divine. I wish and believe this film turns out as the blockbuster hit of this Summer”

Makers of the film Srinivas Ramireddy, Seshu Maram Reddy and presenter RV Reddy are very happy with his wishes and response.

Cast:
Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivas Reddy, Chanmmak Chandra, Subhaleka Sudhakar,
Surabhi Prabhavathi, Gemini Suresh, Idream Anjali, Manika Chikkala, Suman, Amani, Pravallika Chukkala, Surabhi Vijay.

Technicians:
Written & Directed by Jayashankarr
Presented by RV Reddy
Producers: Srinivas Ramireddy, Seshu Maram Reddy
Co Producer : Linga Reddy Gunapaneni
Music: Anoop Rubens
Editor: G. Avinash
Lyrics: Kasarla Shyam, Vanamali
Choreography: Bhany, Jeethu
Production Designer: Rajeev Nair
Stylist: Srija Reddy Chittipolu
Cinematographer: Shivashankara Varaprasad
PRO: GSK Media

 

అరి సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది – సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలు గా సహ నిర్మాత : లింగారెడ్డి గునపనేని వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరి. తాజాగా ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చూసి చాల ఇంప్రెస్ అయిపోయారు.

ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ..
‘‘ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు.

ఈ సంధర్భంగా అశ్వనీదత్ గారికి దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు

విడుదలకు సిధ్దమవుతున్న ‘అరి’చిత్రంలో నటీనటులు :
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు
రచన –దర్శకత్వం : జయశంకర్, సమర్పణ : ఆర్ వీ రెడ్డి, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సహ నిర్మాత : లింగారెడ్డి గునపనేని, సంగీతం : అనుప్ రూబెన్స్ , ఎడిటర్ : జి. అవినాష్ , సాహిత్యం : కాసర్ల శ్యాం , వనమాలి, కొరియోగ్రఫీ – భాను, జీతు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ , స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్, పీఆర్వో – జీఎస్కే మీడియా

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest