ఉర్రూతలూగిస్తున్న ‘రుద్రంగి’ ఫోక్ సాంగ్ ‘జాజిమొగులాలి’

బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రంగి’ సినిమాలోని ముఖ్య పాత్రలను రివీల్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన ఈ టీం తాజాగా ఫోక్ సాంగ్ రిలీజ్ చేసారు.

‘జాజిమొగులాలి’ అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు పాడగా బిగ్ బాస్ ఫేమ్ దివి వాడ్త్య ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్. ఒకవైపు తన అందాలతో అలరిస్తూనే ఫోక్ సాంగ్ బీట్ కి భాను మాస్టర్ కోరియోగ్రఫీ లో అద్భుతంగా డాన్స్ చేసింది దివి.

పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాటకి క్యాచి లిరిక్స్ అభినయ శ్రీనివాస్ అందించగా సంగీతం నాఫల్ రాజా ఏఐఎస్ అందించారు.

ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ హంగులతో ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త   రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ముఖ్య  పాత్రల్లో నటిస్తున్నారు.

Catchy Folk Song ‘Jajimogulali’ from Rudrangi sounds native!!

Baahubali, RRR writer Ajay Samrat’s debut Telugu film ‘Rudrangi’ has garnered all the hype for its interesting character reveal of their ensemble cast.

Aiming to win the hearts again, makers have released a massy folk song ‘Jajimogulali’ sung by Mohana Bhogaraju.

The crazy item number has BigBoss fame Divi Vadthya as the special attraction. Besides flaunting her beauty, she aced the moves with ease.

The catchy lyrics written by Abhinaya Srinivas for the engaging music of Nawfal raaja AIS surely seemed to make it a chartbuster.

Amidst all the expectations around this prestigious project, under singer, poet, political activist and MLA sri Rasamayi Balakishan is making it under Rasamayi films.

Coming up with a content-oriented subject to engage the audience in theatres, it has talented cast like Jagapathi Babu, Ashish Gandhi, Ganavi Laxman, Vimala Raman, Mamatha Mohandas, Kalakeya Prabhakar, Sadanandham and many others.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest