ప్రముఖ హాస్య నటులు ఏ వీయస్ తనయుడు ప్రదీప్ దర్శకత్వంలో “అసుర సంధ్య వేళ” చిత్రం తెరకెక్కనుంది.
హార్రర్ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి నటులు నటించ నున్నారు. మార్చి నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Post Views: 47