గ్లామర్ డోస్ పెంచిన బన్నీ భార్య స్నేహ రెడ్డి ..!!

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితురాలే. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పటికప్పుడు సరికొత్త లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది.

తాజాగా ఇదే తరహాలో బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. హీరోయిన్ లకీ కూడా సరిపోని అందంతో ఈ ఫోటోలలో తన ఫాలోవర్స్ నీ స్నేహరెడ్డి కనువిందు చేస్తూ ఉంది.

ఇద్దరు పిల్లలకి జన్మ ఇచ్చిన గాని అందంలో ఏ మాత్రం తీసీపోకుండా… స్నేహ రెడ్డి బన్నీకి తగ్గ భార్యగా… గ్లామర్ ఫీల్డ్ లో చెలరేగిపోతోంది. స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ.. తన విజయాలను ఆస్వాదించడంలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి బన్నీ దిగే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి.


ఇటీవలే బన్నీ భార్య స్నేహ రెడ్డి పిల్లలతో కలిసి విదేశీ పర్యటన కూడా చేయడం జరిగింది. గత ఏడాది స్నేహ రెడ్డితో కలిసి అమెరికాలో బన్నీ సందడి చేశారు. బన్నీ పక్కన భార్యగా నిలబడినా గాని హీరోయిన్ గ్లో స్నేహ రెడ్డి సొంతం. ఈ క్రమంలో తాజాగా స్నేహ రెడ్డి బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ… పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest