హైదరాబాద్ :
కోకాపేట లేక్ వద్ద 2022లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం భారీ సెట్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అది అలాగే ఉండడంతో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.
Post Views: 44