నర్సులకు బాలకృష్ణ క్షెమాపణ

హైదరాబాద్

నర్సుల పై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పిన బాలకృష్ణ

నర్సుల పై నా మాటలను వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకు గౌరవం. నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే క్షమాపణ చెపుతున్నా – బాలకృష్ణ

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest