తెలుగు నిర్మాతల మండలి కోశాధికారి గా తుమ్మలపల్లి రామసత్య నారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక.
ప్రెసిడెంట్ గా పోటిలో ఉన్న వారు
దిల్ రాజు
జెమిని కిరణ్
రవికిషోర్
ప్రధాన కార్యదర్శి గా
సుప్రియ
మోహన్ గౌడ్
ప్రసన్న కుమార్
మోహన్ వడ్లపట్ల
వైస్ ప్రెసిడెంట్ గా
వైవిఎస్ చౌదరి
రవి కిషోర్
ప్రతాని రామక్రిష్ణ గౌడ్
జాయింట్ సెక్రటరీ గా
నట్టి కుమార్
బాపినీడు
భరత్ చౌదరి
గురుదాస్
పోటిలో ఉన్నారు