ప్రేక్షకులపై నమ్మకం పెట్టుకున్న కృష్ణవంశీ

ప్రకాష్ రాజ్- బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన ప్రాతాల్లో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమా థియేటర్లలో విడుదలైంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రేక్షకులకు కృతజ్ఞ్యతలు తెలుపుతో కృష్ణవంశీ ట్విట్ చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest