ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న తారకరత్న పార్థివదేహం
నటుడు నందమూరి తారకరత్న పార్థివదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది. మోకిలా లోని ఆయన నివాసం నుంచి బయట్లు దేరిన అంతిమ యాత్ర ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది. బాలకృష్ణ , విజయసాయి రెడ్డి అంతిమయాత్ర వెంబడే ఉన్నారు. ఫిలిం ఛాంబర్ లో కొంతమంది కుటుంబ సభ్యులు , బంధువులు, చివరిసారిగా తారకరత్న కు నివాళ్లర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తారకరత్న కు నివాళి అర్పించారు.
Post Views: 52