మే 5న రామబాణం విడుదల

గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన రామబాణం సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జబ్బర్దస్త్ కామెడీ షోలో సినిమా టీమ్ పాల్గొన్నారు. వినోదాత్మకమైన యాక్షన్ సినిమా గా  రూపొందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest