మోకిలా నుంచి ఫిలిం ఛాంబర్ కు తారకరత్న అంతిమయాత్ర

సినీ నటుడు నందమూరి తారకరత్న అంతిమ యాత్ర మోకిలా నుంచి ప్రారంభమైంది. మోకిలా నుంచి ఫిలిం ఛాంబర్ కు అంతిమయాత్ర వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకరత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచుతారు. అనంతరం ఫిలిం ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్రగా బయలు దేరి సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్య లో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest