హీరో సుమన్ నటుడిగా 45 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పది భాషల్లో ఏడువందల సినిమాలు చేసిన సుమన్ ను తాను అభినందిస్తున్నానని చిరంజీవి విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. సుమన్ బాధ్యతగల నటుడని, చాలా పట్ట్టుదలతో ఎదిగిన నటుడని చిరంజీవి కొనియాడారు.
Post Views: 54