11న చిరంజీవి గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్

చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా రి రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 11న సినిమా థియేటర్ లోకి వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కేటగిరిలో చిరంజీవి కూడా చేరారు. గ్యాంగ్ లీడర్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. మరి రి రిలీజ్ కు ఫాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో వేచి చూద్దాం. రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు విజయబాపినీడు దర్శకుడు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest