ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో పిచ్చికుక్కల స్వైరవిహారం చేస్తున్నాయి. 12 మందికి గాయాలు చేశాయి. దీంతో కుక్కల బాధితులను జైనూర్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స ఆందించిన తరువాత ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 48