జోగులాంబ దేవాలయంలో కవిత పూజలు

అలంపూర్

అలంపూర్ జోగులాంబ దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు ఆలన్న,కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం,కొత్తకోట మున్సిపల్ చైర్మన్.,ఎమ్మెల్సీ కవితకి.. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారికి కొత్తకోట మదర్ తెరిసా వద్ద ఘన స్వాగతం పలికి.. ఎమ్మెల్సీ కవిత వెంట అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హోమంలో దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్, ఎంపిపి గుంత మౌనిక మల్లేష్, డిసిసిబి డైరెక్టర్,కొత్తకోట సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బీసం జయమ్మ,బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు భీమా ప్రసన్న లక్ష్మీ బంగారయ్య,మదనాపురం మార్కెట్ చైర్మన్ శ్రావణ్ కుమార్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి, చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,హోటల్ రాములు యాదవ్ తదితరులు పాల్గొని అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయంలో జరిగిన హోమంలో శివుని పూజా కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర జరిగిన శివుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest