కామారెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్రానంద్ తానోబ భర్త కామారెడ్డి జిల్లా ట్రస్మ అధ్యక్షులు తానోబ ఆనంద్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా తమ ఇంటి ఆవరణలో కదంబ ,దాల్చిన మరియు వాటర్ యాపిల్ మొక్కలను నాటి ప్రతి ఒక్కరిలో హరిత స్పూర్తి ని నింపిన రాజ్యసభ సభ్యులు హరిత బంధు గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియచేశారు … ఈ కార్యక్రమం లో సుమిత్రానంద్ ఆనంద్ రావు వారి కుమార్తె మహతి పాల్గొన్నారు