చైనా ప్రపంచాన్ని శాశిస్తోంది : కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 02 :

చిన్న, చిన్న దేశాలు అభివృద్ధి లో ఉంటే భారత్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు.25ఏళ్ల కింద అమెరికా కంటే జీడీపీ లో తక్కువ ఉన్న చైనా నేడు ప్రపంచన్ని శాసిస్తుందని తెలంగాణ ఐ టి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.25వ ఎన్ హెచ్ ఆర్ డి నేషనల్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ మాట్లాడారు. 18ట్రిలియన్ డాలర్స్ చైనా ఎకానమీ ఉంటే, భారత్ మన దేశం మాత్రం 5ట్రిలియన్ డాటడం లేదు.అన్ని వనరులు ఉండి కూడా చైనా, అమెరికా తో దరిద్దాలుపులో కూడా లేదు.మన దేశం ఎంత సేపు రాజకీయాలు మీద ఫోకస్ చేస్తుంది తప్ప దేశ అభివృద్ధి మీద ధ్యాస లేదు.50%యువకులు ఉన్న దేశం మన భారత్.జపాన్ లాంటి చిన్న దేశం అన్ని75% పర్వతాలు ఉండి కూడా నేడు అభివృద్ధి లో అగ్రబాగాన వుంది.మన దేశం మాత్రం రాజకీయలు చేయడం లో తప్ప అభివృద్ధి లో ఎక్కడ కనిపించడం లేదని కేటీఆర్ చెప్పారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest