హైదరాబాద్
ఉపాసన చిన్న వయసులోనే వ్యాపార రంగంలో తదైనా ముద్ర వేసుకున్నారు. అత్యంత చిన్న వయసులోనే స్వతంత్ర ప్రతిపత్తి గల డైరెక్టర్ గా వ్యాపార రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు INR 476 బిలియన్ల మార్కెట్ కలిగి ఉన్న ప్రముఖ బహుళ జాతి ఫార్మా సూటికల్ కంపెనీలలో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ , హెల్త్ కేర్ లో ఉపాసన స్వతంత్ర ప్రతిపత్తి గల డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఉపసన ను నియమిస్తూ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Post Views: 58