క్షిపణులను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ :

రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. అయితే ఉక్రెయిన్ క్షిపణులను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్షేపణీయ చర్యలకు ఉక్రెయిన్ పాల్పడుతున్నట్టు రష్యా వాదిస్తోంది. అయితే ఈ వ్యవహారం పై డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ గన్న మాల్యర్ స్పదించారు. బఖ్ముత్ సెక్టార్ శత్రువులకు కేంద్రంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ తాము విస్తృతంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తాము కొన్ని ప్రమాదకర చర్యలకు పాల్పడక తప్పదని ఆయన చెప్పారు. ఈ విషయంలో తాము కొంతవరకు విజయం సాధించినట్టేనని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest