బెంగళూరు :
జీ 20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో అభిప్రాయం భేదాలు బయటపడ్డాయి. బెంగళూరులో శనివారం జరిగిన ఈ సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధాన్ని ఇక్కడికి వచ్చిన చాలా దేశాలు ఖండించాయి. అయితే చైనా, రష్యా మాత్రం సంయుక్తంగా ప్రకటన చెయ్యడానికి సంతకాలు చెయ్యలేదు. రెండురోజుల పాటు బెంగళూరులో జీ 20 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది.
Post Views: 65