లండన్
బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయంలో కోవిడ్ -19 నియమాలను , మార్గదర్శకాలను సంపూర్నంగా అనుసరించానని జాన్సన్ వాదనపై దర్యాప్తు జరుపుతున్న పార్లమెంటరీ కమిటీ ముందు సాక్షాలు సమర్పించారు. పార్లమెంటరీ కమిటీకి తాను ఏనాడు అబద్ధం చెప్పలేదని జాన్సన్ అన్నారు. బుధవారం ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది.ప్రివిలేజ్ కమిటీ ముందు జాన్సన్ సాక్ష్యాలు సమర్పించారు. 2021 డిసెంబర్ 01 నాటి డైరీని జాన్సన్ కమిటీకి చూపించినట్టు తెలుస్తోంది.
