భూకంప బాధితులకు 85 మిలియన్ డాలర్లు అందించనున్న అమెరికా

అమెరికా
భూకంప వల్ల పూర్తిగా దెబ్బ తిన్న టర్కీ, సిరియా ప్రజలకు సహాయార్ధం అమెరికా 85 మిలియన్ డాలర్లను అందించడానికి సిద్ధమైంది. అతలాకుతలైన సిరియా, టర్కీ లకు సహాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. యు ఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటెర్నేషనల్ డెవెలెప్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదంతా అత్యవసర సహాయం కింద ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది.ఇతర దేశాల నుంచి కూడా సిరియా , టర్కీ సహాయం కోరుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest