రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం-ఉక్రెయిన్ లో 5 గురు మృతి

ఉక్రెయిన్
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధనికి ఏడాది కావస్తోంది. అయితే తాజాగా రష్యా చేసిన దాడిలో అయిదుగురు ఉక్రెయిన్ వాసులు చనిపోయారు. సుమారు పదమూడు మందికి గాయాలైయ్యాయి. రష్యా క్షిపణి తో దాడి చేసింది. తాజా దాడుల్లో నివాస భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు , బాస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ధావనసమైయ్యాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest