చైనా :
రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధానికి తెరపడాలంటే శాంతి చర్చల మాత్రమే సాధ్యమవుతుంది చైనా భావిస్తోంది. తీవ్రమవుతున్న కాల్పులను విరమించుకోవాల్సిన అవసరం ఉన్నాడని చైనా భావిస్తోంది. శాంతి ప్రణాళికతో ముందుకు వెల్లసిన అవసరం ఉందని చైనా సలహా ఇస్తోంది. సంక్షోభం నుంచి బయటపడాలని చైనా తెలిపింది. సమస్యను పరిష్కరించడానికి శాంతి చర్చలు ఒక్కటే మార్గమని , దానికోసం అడుగు ముందుకు పడాలని చైనా చెప్పింది.