సంక్షోభంలో గ్లోబల్ బ్యాంకింగ్

అమెరికా :

గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం పడింది. దీంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లు పతనం వైపుకు ప్రయాణం చేస్తున్నాయి. అమెరికా లోని పదహారవ అతిపెద్ద బ్యాంకు సిలికాన్ వ్యాలీ బ్యాంకు గతవారం సంశోభాన్ని ఎదుర్కోవడంతో బ్యాంకింగ్ రంగం కష్టాల్లో పడింది. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్త పడుతున్నారు. స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద రెండవ బ్యాంకు క్రెడిట్ నోయిస్ కూడా కష్టాల్లో కూరుకుంది. ఈ నేపథ్యంలో లిక్విడిటీ బలోపేతం చేసుకునేందుకు కష్టాల్లో ఉన్న బ్యాంకు స్విస్ నేషనల్ బ్యాంకు ను ఆశ్రయిస్తున్నాయి. స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద రెండవ బ్యాంకు షేర్లు కనిష్ట స్థాయికి దిగజారిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest