న్యూఢిల్లీ : అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. స్టాక్ మార్కెట్లో భారత మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహరంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
Post Views: 67