న్యూ ఢిల్లీ
ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డుకు వెల్లేముందర ఒకసారి జూనియర్ ఎన్ టి ఆర్ హైదరాబాద్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఉత్తమ నటుడి అవార్డుకూడా రామ్ చరణ్ అందుకున్నాడు. ఆస్కార్ వేడుక నుంచి వచ్చిన తరువాత ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్ కలిసి అమిత్ షా తో కొద్దీ సేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ ను అమిత్ షా శాలువాతో సత్కరించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కూడా చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు.
Post Views: 60