హైదరాబాద్
బెంగళూరు నుంచి వారణాసికి 5-10నిమిషాలకు బయలుదేరిన 6E897 నెంబరు ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 6-16 నిమిషాలకు అత్యవసర ల్యాండింగ్….సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ చేసామంటున్న విమానం పైలట్, విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారు