న్యూ ఢిల్లీ :
భారత వ్యాపార దిగ్గజం అదానీ విషయంలో కొన్ని విదేశీ శక్తులు ఇండియ పై దాడి చేస్తున్నాయని కేంద్ర మహిళా , శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ మండి పడ్డారు. అమెరికాకు చెందిన బిలినియర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు బిలినియర్లు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.
Post Views: 46