బెంగళూరు :
కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు అవుతోంది. దీంతో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. మైసూర్ లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరిగింది. పోస్టర్ లో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ మాత్రమే ఉన్నారు. గడచిన వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి అమలు చేసింది. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేసింది వంటి అంశాలను ప్రజలకు వివరించారు.
Post Views: 28