ఢిల్లీ
జైల్ నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్ర శేఖర్
రెండు పేజీల లేఖను విడుదల చేసిన సుఖేస్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాసిన సుఖేష్
TRS లీడర్ తో జరిగిన చాట్ ను ప్రస్తావించిన సుఖేష్
కేజ్రివాల్, సత్యేoధ్ర జైన్ ల సూచన మేరకు టిఆర్ఎస్ కార్యాలయం లో 15 కోట్లు ఇచ్చాను.
నా చాట్ లో సౌత్ గ్రూప్ లీడర్ టిఆర్ఎస్ వ్యక్తి అని తెలుస్తుంది
ఏపీ అంటే అరుణ్ పిళ్ళై అని స్పష్టం చేసిన సుఖేష్
రేంజ్ రోయార్ 6069 కార్ కు ఎమ్మెల్సీ స్తిక్కర్ ఉంది
కారు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం లో పార్క్ చేసి ఉంది